*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Wednesday, November 3, 2010

పిల్లలకు జేజే

మేం ఇలా మొదలు పెట్టాం!అలా పాటలు పాడుకొన్నాం!

కథలు చెప్పుకొన్నాం! కబుర్లు చెప్పుకొన్నాం!

అన్నట్టు ఇవ్వాళ వాన రాలేదండోయ్!

ఇదుగో ఇప్పుడే మళ్ళీ జల్లులు .
ఆగి ఆగి.

అప్పుడు మాత్రం ,
జేజేల చప్పుడు  మాత్రమే !
                                                                                                          

పిల్లలకు జేజే పలుకుతున్న పెద్దలు .
డా.పెళ్ళకూరు జయప్రద గారు. 
గౌరవ అధ్యక్షులు. నెల్లూరు రచయితల సంఘం.
ఊరుబిండి సుబ్రమణ్య  శాస్త్రి గారు ,కవి , 


శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు, కార్యదర్శి ,నెరసం,

చంద్ర శేఖర ప్రభు ,ఆంగ్లోపన్యాసకులు ,


డా.పి.శ్రీధర్ గారు, చిన్న పిల్లల వైద్య నిపుణులు.
*
వారందరికి ప్రభవ తరుపున ధన్యవాదాలు.

పిల్లలకు జేజేలు.

No comments: