*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Monday, October 4, 2010

ఉల్లి ఘాటు




ఉల్లిగడ్డ ఉల్లి గడ్డ ఎర్రగుంటది

ఉల్లిగడ్డ లోపలేమో తెల్లగుంటది

ఉల్లిగడ్డ కోసి చూస్తే ఘాటుగుంటది

ఉల్లిగడ్డ కూర తింటే కమ్మగుంటది

*
గంగాధర్ ,10 వ తరగతి.
 తెలుగు విద్యార్థి,
జిల్లాపరిషత్ పాఠ శాల, తెట్టు

2 comments:

Indian Minerva said...

బాబూ నువ్వు తెట్టులో చదువుతున్నావా?

Prabhava said...

అవునండీ.