9-11-2008
ప్రభవ పిల్లల పండుగ సందర్భం గా నిర్వహించిన ,
పిల్లలకు జే జే -2008 రచన సబ్ జూనియర్స్లో ,తృతీయ బహుమతి.
***
నాకు గనుక అద్బుత శక్తి వస్తే ,
అనేక సాహసాలు చేస్తాను.
మనిషిని పులిని చేస్తాను. పులిపిల్లల దంతాలు లెక్కబెడతాను.
ఆకాశంలో ఎగురుతాను . గాలిలో నడుస్తాను.
నక్షత్రాలను లెక్కిస్తాను.
నీళ్ళను మట్టిలా మారుస్తాను.
పిల్లిని జింకలా మారుస్తాను.
ఆవును మనిషిలా మారుస్తాను.
ప్రజలను కాపాడుతాను.
*
టి .వరకుమార్,5 వ తరగతి సబ్ జూనియర్స్ ,తృతీయ బహుమతి.
9-11-2008
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment