*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, October 29, 2010

కదిలించేరు సుమా !

ష్!
మేము కథలు రాస్తున్నాం !
కదిలించొద్దండి !
కవితలు కూడా.

కొన్నాళ్ళయ్యాక తీరిగ్గా అవన్నీ చదివి
 ఎలా రాసామో చెబుదురు.
అచ్చయ్యేదాకా వేచి వుండాలి తమరంతా!
అన్నట్టు మేం , బోలెడన్ని కబుర్లు కూడా చెప్పుకొన్నాం. 
కథాకాలక్షేపం అన్నమాట!
అహ, కథలు రాసేయడానికి ఒక వాతావరణం ఏర్పరుచుకొన్నాం అన్నమాట!
సరదాగా!సంతోషంగా!
అందుకేగా,
 గబ గబ చక చక అలా రాసేసాం !

కథలూ కవితలూ!
మరి, మీ సంగతేంటో!




Prabhava,Books and Beyond ! * All rights reserved.