మెల్లి గా మా వెనక చేరి, ఇదుగోండి..
ఇలా బోర్డంతా రాసేసి గీసేసి ..ఆ పై ఒక కాపీ రైట్ ముద్ర కూడా వేసేసింది ..
చిన్నారి గడుగ్గాయి . డి .ప్రతీక !
ఇంకెక్కడా?
ప్రభవలోనే !
మీ మీ ఇంటి గోడల మీదా పిల్లలు ఇలాంటి గోడ కవిత్వాలేమైనా రాస్తున్నారేమో చూడండి.
మాకూ చూపించండి.
మేం ఎదురు చూస్తూ ఉంటామండోయ్!
*
I am a naughty ant.
I will bite a girl.
Her mother will scold me.
I will bite her too.
The girl's father will scold me.
I will bite him too!
*
D.Pratheeka ,
Prabhava, 16 -9-10
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.
6 comments:
చినారి ప్రతీక మరిన్ని కవితలు కొరకాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్న పిల్లలు లేని ఓ తండ్రిని.
It's good .Cruel and stingy Ant !
Pranav D
Fabulous !Best and funny drawing.
Meghana
Good Thought ! Needs rhyme. Shiny Poem.The family biter !
Rohith
Respectless Ant ! Also, A bity and Funny Ant.
IV Pranav
Sweet girl !No wonder the ant bites her !
Varshita
Post a Comment