పొద్దున్నే లేవాలంటే ఎవరికైనా బద్దకం గానే ఉంటుంది.
అందులోను ఆదివారం ఆ పై వానాకాలం.
హాయిగా కాసేపు ముసుగుపెట్టాలని ఎందుకనిపించదు?
వారం రోజుల పాటు ఉరుకులు పరుగులు.
వారాంతం .
ఏదో నచ్చినట్లు నడుచుకోవాలని అందరం అనుకొంటాం.
ఎవరైనా పిలిచి పాఠం చెపుతానంటే, "అబ్బా ఆదివారం కూడానా !" అని అనుకోకుండా ఉండగలమా ?
మీరే చెప్పండి!
అయితే, సోదరీసోదరీమణులారా..
మీ వారాంతపు తీరుబడిని మాక్కొంచం ఇప్పించండి.స్నేహపూర్వకంగా...!
ఒక ఆత్మీయ సమావేశం. మరి కొంత సమాలోచన.ఒక పుస్తకావిష్కరణ.
రచయితలమూ బ్లాగు -రచయితలము కలిసి కాసేపు కబుర్లాడుకొని ...
మళ్ళీ మన ఆదివారం ప్రణాళికల్లోకి మనం !
ఎప్పటిలాగానే!
మీ పిల్లలని వెంట బెట్టుకొని రండి. వారికి ఈ-తెలుగు ను పరిచయం చేయడానికి , వీవెన్ గారు మరికొందరు e-తెలుగు మిత్రులు మనతో నాలుగు ముక్కలు పంచుకోవడానికి ..వస్తున్నారు.
వీలైయితే, మీ సమస్యలనూ,సందేహాలనూ ...
మీ ల్యాప్ టాప్లనూ పట్టుకు రండి.
మాష్టార్లు ప్రయివేట్లు చెప్పేస్తారుట!
వివరాలు...ఇక్కడ.
Note: Prabhava offers a very handsome discounts on all PRABHAVA PRACHURANALU on this ocassion. Catch a book ,if you can !
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.

సమాలోచన
డా. గద్దె ఆనంద్ స్వరూప్ గారు ,
గణిత శాస్త్రజ్ఞులు ,బ్లాగురచయిత, బ్లాగ్మిత్రులు,
మెల్ బోర్న్ ,ఆస్ట్రేలియా
డా. ఆవుల మంజు లత ,
పూర్వ ఉపాధ్యక్షులు ,తెలుగు విశ్వవిద్యాలయం
శ్రీమతి కొండవీటి సత్యవతి గారు,
“మా గోదావరి”,బ్లాగు రచయిత,సంపాదకులు ,భూమిక.
శ్రీ వీవెన్ గారు,
లేఖిని రూపశిల్పి, కూడలి నిర్వాహకులు,e-తెలుగు స్థాపక సభ్యులు.
అందరికీ ఆహ్వానం.
ప్రత్యేక కార్యక్రమం
శ్రీ వీవెన్ గారు తెలుగును తెరకెక్కించడంలోని
మెళుకువలను ,ఉపకరణాలను , బ్లాగు నిర్వహణను
ఇతరేతర e- తెలుగు సమాచారాన్ని అందిస్తారు.
మరికొందరు e - తెలుగు మిత్రులతో పాటు.
మీ సాంకేతిక పరమైన సందేహాలు,సంశయాలను వారు వివరణలు ఇస్తారు.
మరి మీరు వచ్చేటప్పుడు వీలైనన్ని ప్రశ్నలను వెంటపెట్టుకు రండి !
మర్చిపోకుండా!
మీ ప్రశ్నలను ముందుగానే
prabhava.books @ gmail.com కు పంపగలిగితే మరీ మంచిది.
సమయం:
సమయం:
19 సెప్టెంబర్,ఆది వారం
ఉదయం 10:00 గంటల నుంచి
స్థలం:
సుందరయ్య విజ్ఞాన కేంద్రం(మిని హాలు) ,బాగ్ లింగంపల్లి , హైదరాబాద్
ఫోన్ :27667543
Note: Prabhava offers a very handsome discounts on all PRABHAVA PRACHURANALU on this ocassion. Catch a book ,if you can !
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment