
నేను చందమామ దగ్గరకు పోతా
చంద్రమామతో ఈ ప్రపంచంలోకి వస్తా
చందమామతో బాగా వెన్నెల ఇప్పిస్తా
చందమామ ప్రపంచంలో లేకుండా వెళ్ళిపోతే,
అప్పుడు..
నేనే వెన్నెల ఇస్తా వెలుగు ఇస్తా.
నేనే చందమామను అయిపోతా!
***
కె.అమర్ నాథ్ ,విజయ వనం ,రిషీవ్యాలీ పల్లె బడి,<"పట్టు పువ్వులు " పిల్లల కలాలు సంకలనం నుంచి,
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment