పిల్లలకేమో ఇంగ్లీషు నేర్పాలి.
తెలుగెలా నేర్పడమబ్బా ..అని తెలుగు టీచరుగారే ఆ బడిలో తికమక పడుతుంటే ఇక ఇంగ్లీషు ఉపాధ్యాయుల సంగతి అడగండి!
అప్పుడు అక్కడ అక్క ,సారు ఒక చిన్న ప్రయత్నం చేశారు.
ఏం చేశారో చూడండి.
అయితే ,ఇలా క్కూడా భాషను నేర్పచ్చన్న మాట!
*
ఒక ఊరిలో ఓ Dog ఉండేది.దానికి ఒక puppy ఉండేది.
ఒక రోజు Cat puppy ని కొడుతుంటే ,
dog వచ్చి cat ని తరుముకొంటూ వెళ్ళింది.
ఆ Cat దాక్కొనేసింది.
Rat వస్తూ ఉంటే , cat ...rat ని చూసి ,
తరుముకొని వెళ్ళి, నీళ్ళల్లో పడి పోయింది.
అప్పుడు Cat కి ఊపిరాడక చనిపోయింది.
Rat,Dog,Puppy ..happy గా ఉన్నారు.
*
పర్వీన్,
రిషీవ్యాలీ పల్లెబడి, హరితవనం ,
4వ తరగతి, 19-12-2007
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment