అందరం కాసేపు మాట్లాడుకొన్నాం.
పిల్లలు బొమ్మలు గీసే ముందు.
ఎప్పటిలాగానే.
"దీపావళి రాత్రి ఆకాశంలో చందమామ రాడెందుకు ?"
అని అడగడడం ఆలస్యం,
"నాకు తెలుసు "ఆదిత్య చటుక్కున అన్నాడు,
"రాకెట్లకు భయపడి గదిలోకెళ్ళి తలుపేసుకొన్నాడు!"
అదండీ సంగతి!
| Adithya ,PreP Junior, Prabhava |
పొగ సెగ దుమ్ము ధూళి లేకుండా
రంగులతో వెలుగుదివ్వెలతో
వన్నెవన్నెల పువ్వులతో
మిఠాయిలతో తియ్యనికబుర్లతో ..
హాయిగా గడుపుకోవచ్చు కదా?
అందరికీ క్షేమ దీపావళి.
దీపావళి శుభాకాంక్షలు.
| Akshara ,Prep Junior ,1.11.2013 |
Painting :
Akshara ,Prep Junior, 3 years old.
Prabahva School.
***
Related Link:
http://chandralata.blogspot.in/2013/11/blog-post.html
https://www.youtube.com/watch?v=z79QbVL9WZU#t=133
Happy Deepavali!
****
Prabhava,Books and Beyond ! * All rights reserved.



No comments:
Post a Comment