*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Thursday, October 6, 2011

ఒకటీ ... ఓయమ్మో !


స్త్రీ  అనే ఒక అక్షరం కోసం..
విద్య అనే రెండు అక్షరాలను వదిలేసి..
చదువు అనే మూడు అక్షరాలకు దూరమై..
జీవితం అనే నాలుగు అక్షరాలకు బానిసై..
జీవించడం అవసరమా ..నేస్తమా!
***
 జి.ఇంద్రజ, 8వ తరగతి, ZP హై స్కూల్
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:

రసజ్ఞ said...

ఈ ఆఖరి వాక్యంలో తల్లిదండ్రులు అనే అయిదు అక్షరాలను
విస్మరించకు అని పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం!