*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Saturday, March 26, 2011

తులువ పనులు

నా పేరు కృష్ణ
నేను తులువ పనులు చేస్తాను
నేను అందరి వాళ్ళ ఇంటిలో వెన్న దొంగిలిస్తాను
నేను అంటే పిల్లలకి ఇష్టం

నన్ను ఒక రోజు అమ్మ రాయికి కట్టి వేసింది.
నేను రాయిని లాగి చెట్ల మధ్య రాయిని
బిగించి చెట్లను పడవేసాను.
నేను ఇలా తులువ పనులు చేసేవాడిని
***
ఫారుక్ ,6వ తరగతి 
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

2 comments:

Cherla Arteev said...

we have received your invite.Thank you very much and wish Prabhava every success. we also wish prabhava on face book. hope it happens soon. Rambabu and kalpana

Cherla Arteev said...

we have received your invite. Thank you very much. we wish prabhava all the very best in whatever they attempt. Soon like to see prabhava on face book too.
cheers
Rambabu & Kalpana