*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, March 18, 2011

నేను పోలిస్ అయితే


నేను పోలిస్ అయితే దొంగలను పట్టేస్తా
నేను దొంగలు పారిపోతే పట్టి కోర్టుకు అప్పగిస్తా
దొంగలు  కనబడకపోతే అన్ని పోలీసు స్టేషనుకు చేరుస్తా
వాళ్ళు పట్టుకొని నాకు ఇస్తే కోర్టుకు అప్పగిస్తా
వాళ్ళకు శిక్ష విధిస్తే సంతోషిస్తా
***
ఫారుక్ ,6 వ తరగతి
***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: