*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, March 22, 2011

ఏమి పంట? జొన్న పంట


ఏమి పంట?
జొన్న పంట
ఏమి జొన్న?
మొక్క జొన్న
ఏమి మొక్క?
కలుపు మొక్క
ఏమి కలుపు?
పిండి కలుపు
ఏమి పిండి ?
నెయ్యి పిండి
ఏమి నెయ్యి ?
తేనె నెయ్యి
ఏమి తేనె
తినే తేనె
***
బావాజాన్ ,5 వ తరగతి
***


Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:

సో మా ర్క said...

చంద్ర లతకు ఆశీస్సులు.రచనా నిర్మాణానికి పునాది ఈ వయస్సు నుంచే పడాలి.బొట్టు బొట్టు కలిస్తేనే బిందువు సింధువు అవుతుంది.ఇలాంటి రచనలు ముందు ముందు మరిన్ని రావాలని కోరుతూ నా ఆశీర్వచనాలు.