ఏమి పంట?
జొన్న పంట
ఏమి జొన్న?
మొక్క జొన్న
ఏమి మొక్క?
కలుపు మొక్క
ఏమి కలుపు?
పిండి కలుపు
ఏమి పిండి ?
నెయ్యి పిండి
ఏమి నెయ్యి ?
తేనె నెయ్యి
ఏమి తేనె
తినే తేనె
*** బావాజాన్ ,5 వ తరగతి
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
నేను పోలిస్ అయితే దొంగలను పట్టేస్తా
నేను దొంగలు పారిపోతే పట్టి కోర్టుకు అప్పగిస్తా
దొంగలు కనబడకపోతే అన్ని పోలీసు స్టేషనుకు చేరుస్తా
వాళ్ళు పట్టుకొని నాకు ఇస్తే కోర్టుకు అప్పగిస్తా
వాళ్ళకు శిక్ష విధిస్తే సంతోషిస్తా *** ఫారుక్ ,6 వ తరగతి
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
చెట్టు చెట్టు చెట్టు
ఏమి చెట్టు?
వేప చెట్టు
ఏమి వేప?
కరివేప
ఏమి కరి?
నల్లి కరి
ఏమి నల్ల?
కాటుక నల్ల
ఏమి కాటుక?
కంటి కాటుక
ఏమి కన్ను?
నెమలి కన్ను
ఏమి నెమలి ?
పూల నెమలి
ఏమి పూలు?
మల్లె పూలు
ఏమి మల్లె?
సన్న మల్లె.
నాగేశ్వరి,7 వ తరగతి,రిషీవ్యాలీ పల్లె బడి.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
*ప్రభవ*
మన సభ్యతాసంస్కృతి
*ప్రభవ*
*మన వూరి కళాకాంతి*
* ప్రభవ *
*మన ముంగిటి చిట్టిచేమంతి*
For Readers and Writers ALIKE.
For Adults and Children ALIKE.
Prabhava, A different Book Store.
A BOOK STORE with a DIFFERENCE !
"ఈనాటి పిల్లల అవసరాలకు అనుగుణమైన సాహిత్యాన్ని వారే సృజియించుకోగలిగితే.. ?"
అన్న చిన్న ఆలోచన గట్టి నమ్మకమై,
పిల్లల కలాలకు ఒక చిరునామా కావాలనే భావనతో ఈ "ప్రభవ" ను నిర్వహిస్తున్నవారు ,చంద్రలత .
http://chandralata.blogspot.com/