*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, April 11, 2014

నెల్లూరులో కథ !

అబ్బాయా.. అమ్మాయా,
నెల్లూరోళ్ళ కత చెప్పబళ్ళా!

"క్కో...న్నో..
 మా వూరొస్తా మాకేం తెస్తాండారు?" అని నిలవనా అడగబోతారు!

ఆ కీతా మాటలకు మొహం యాడబెట్టుకోవాలా అనుకోని, దిక్కులు ఎతుక్కోబళ్ళా !
ఆ వంతన రాసేసి, ఆమూలా ఈ మూలా , ఇసిరి పారేసిన కతలన్నీ మూటకట్టుకోని,
గమ్మున రైలెక్కేయండి.

వొట్టిచేతుల్లో వొచ్చారా ,
ఆమాన ,మేమేం  చెప్పబళ్ళా  మీరేం  ఇనబళ్ళా !
 ***
రచయితలకు సాదర స్వాగతం.
మీరు అచ్చొత్తిచ్చుకొన్న మీ మీ పుస్తకాలను ఒకటి లేదా రెండు కాపీలను పాఠకుల పుస్తక ప్రదర్షన కోసమూ... డజను లేదా రెండు డజన్లు అమ్మకం కోసం మీ వెంట తీసుకు రావలసిందిగా మనవి.
ఇప్పటి , పుస్తకవిక్రయ వ్యవహారాల శైలి మీకు తెలియంది కాదు.
మీతో బాటుగా మీ రచనలను పాఠకులకు పరిచయం చేద్దామని తపన.
ధన్యవాదాలు.
Realated Links :  http://chandralata.blogspot.in/2014/04/blog-post_8.html


Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: