చిన్ని చినుకు చిలకమ్మ
వర్షమై రావమ్మ
చిన్ని పాపలై మము చూడు
మా హృదయాలను తాకి చూడు
మేము కోరుకొన్న వర్షపు చినుకా!
మా వైపు రాఎందుకు ?
సిరి వెన్నెల నీ కొసమే ఉన్నది
నువ్వు చూడవేలా
అలా వచ్చి పోతావు
నీవే నా దేవా..
ఓ వర్షపు చినుకా !
***
లీలావతి 2005
6 వ తరగతి , విద్యావనం
,REC రిషీ వ్యాలీ పల్లె బడి.
Prabhava,Books and Beyond ! * All rights reserved.
1 comment:
చిన్ని చిన్ని పదాలు చదవ ముచ్చటగా ఉన్నాయి.
Post a Comment