*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Tuesday, October 2, 2012

Happy Birthday Bapuji !


భలే తాత మన బాపూజి!
బాలల  తాత బాపూజి!

మా బుజ్జి  బడిలో బాపూజి 
మట్టితో మలిచిన బాపూజి 


బాపూజికి పుట్టిన రోజు జేజేలు!







బాపుజీని చేశాం .దండలు వేశాం. దండం పెట్టాం.
పాటలు పాడాం. ఆటలు ఆడాం. జేజేలు చెప్పాం.
మిఠాయిలు తిన్నాం. ఇంటికి వెళ్ళాం. 
మేం.   
ప్రభవ పిల్లలం. 

Our "Clay Gandhi "was made for the occasion at Prabhava Clay studio by Art Teacher Mr.Suresh Kumar and Clay Master Mr.Kiran Kumar.
 Prabhava Kids called him affectionately, "Cool Gandhi ! "  

***

Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: