అమ్మా నే బొమ్మేయనా?
నాన్నా నే పజ్జెం రాయనా?
Add caption |
"గ్రీష్మ ప్రభవ"
ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సమ్మర్ క్యాంప్ .
అన్ని వయసుల పిల్లలకు.
ప్రతిరోజూ ఉదయం పాఠాలు !
ప్రరోజూ సాయంత్రం పోటీలు!
పాటలు,నాట్యాలు, సరదా ఆటలు ...మరెన్నిటిలోనో పోటీలు.
ఇంకేం , ఈ వేసవిని మరింత వర్ణభరితం చేసుకోండి.
ఈ పూటే చేరండి.
"గ్రీష్మ ప్రభవ " Greeshma Prabhava ,Arts n' Crafts Summercamp
ఫ్రభవ (0861) 2333767
No comments:
Post a Comment