"మానవజీవితం మనిషి శ్రద్ధగా మలుచుకున్న నవల లాంటిది కాదూ? " అని అంటారు ,జోస్ ఒర్తేగా గాసెట్,
ఒకానొక సందర్భంలో !
నవల కు జీవితానికి ఉన్న ఆ అవినాభావ సంబంధం అనిర్వచనీయమైనదీ. అపురూపమైనదీ.
మానవ జీవితంలోని సున్నితపార్శ్వాన్ని ,మరింత సున్నితంగా సునిశితంగా చంద్రలత అక్షరబద్దం చేసే క్రమంలో పరిమళించినవే ఈ "వాళ్ళు... వీళ్ళు.. పారిజాతాలు."
ఈ శనివారం, 24 వ తేదీన , పుస్తకరూపంలో ఈ నవలను ప్రభవ మీకు అందించబోతున్నది.
స్థలం : ఫ్రభవ.పొగతోట, నెల్లూరు
సమయం : 24 సెప్టెంబరు, సాయంకాలం ,6 గంటలనుండి.
నవల ఆవిష్కరణ : శ్రీ Ch.సంజీవ రావు గారు
నవల కబుర్లు చెప్పేవారు,: ఆర్. ఎం. ఉమా మహేశ్వర రావు గారు,కాట్రగడ్డ దయానంద్ గారు, వి.ప్రతిమ గారు ,విష్ణు ప్రియ గారు.
, మరికొందరు.
మీ వంతు మీరు మీ దోసిళ్ళనిండా
పారిజాతాలు నింపుకు పోదురు ,
వచ్చేయండి మరి.
మరిన్ని వివరాలకు :
శ్రీ ఈతకోట సుబ్బారావు గారు ,9440529785
ఫ్రభవ :(0861) 2333767 /2337375 prabhavabadi@gmail.com
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comment:
Nice to know. Wish the function all the best.
Post a Comment