"దశరా పండగొస్తుందంటే చాలు.
మా కిష్టప్పపంతులు ,ఆయన వెనకే మా పిల్లల రామదండూతయారు.
సన్నటి కర్రొనొక దానిని బాగా వంచేసి పురికొసతో ఆ చివర ఈచివర ముడేస్తే చాలు విల్లు తయారు. ఇక బాణాలకు ఏం కొదువ?అన్ని పుల్లలూ చివర్లు చెక్కి సిద్ధం చేసేసుకోవడమే.
తలా ఒక విల్లంబు చేతికి చిక్కినన్ని బాణాలు పట్టుకొని .. ఏపైపంచో కండువానో వల్లె వేసుకొని జోలె కట్టుకొని ఊరంతాతిరుగుతూ... ఒక్కో గడపా ఎక్కీ దిగుతుంటే చూడాలి పిల్లలసరదా.
గొంతు చించుకొని "అయ్య వారికి చాలు అయిదు వరహాలు...పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు "
అంటూ పాడుతుంటేనే........."
http://chandralata.blogspot.in/2009/09/blog-post_24.html
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment