సినిమాకు అమ్మట
!
కేతిగాడు . బంగారక్కలు
తెర మీది
తొలి హాస్యగాళ్ళుట.
ఇక, పంచతంత్ర
కథలకు పరిచయం
దేనికి ?
తోలు బొమ్మలాట , పంచతంత్ర
కథల ప్రచారమే
ధ్యేయంగా , రిషీ వ్యాలీ పల్లె బడి
పిల్లలు మన
ముందుకు తెస్తోన్న
కార్యక్రమం . అంతే
కాదు, తేమ
, ధూళి లతో
వాతావరణ సమస్యలను
తట్టుకోవాల్సిన తోలు
బొమ్మలను ,సులభతరం చేసి, “ షాడో
పప్పెట్రీ “ని బడి పాఠాలకు
వారు
అన్వయించుకొన్నారు.
అటు తోలు బొమ్మల
ప్రదర్షన , ఇటు తరగతి గదిలో
వాటి ని
పాఠాలకు వాడకం
గురించిన అధ్యయన
శిబిరం , మన ఊరిలో ఒకే మారు నిర్వహిస్తున్నాము.
ఆత్మీయ అతిథి
: శ్రీ విఠపు బాలసుబ్రమణ్యం
గారు ,
MLC , నెల్లూరు.
సమయం : మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల
వరకు
తేదీ : 20 ,నవంబరు ,2014
స్థలం : ప్రభవ బడి, పొగతోట
,నెల్లూరు.
తరగతి గది లో
వాడే పప్పెట్రీ
కిట్
వెల : 500/- పప్పెట్లు,
క్యాసెట్ల తో బాటు అనేక ఆర్ట్స్
మరియు క్రాఫ్ట్స్
పరిచయం చేయబడతాయి. ఆసక్తి
గల ఉపాధ్యాయులను,
విద్యార్థులను ఆహ్వానిస్తున్నాము.
ప్రభవ , నెల్లూరు
0861-2337573,2333767 ఋషీవ్యాలీ
గ్రామీణ విద్యాకేంద్రము, ఋషీవ్యాలీ మదన
పల్లె
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment