మేం ఏం చేస్తున్నామో మీకు తెలిసి పోయింది కదా!
ష్!
మా అమ్మానాన్నలతో చెప్పొద్దు!
సర్ ప్రైస్ !
అన్నట్టు.. మీరూ మాలాగే మట్టితో గట్టి బొజ్జగణపయ్యను చేస్తున్నారు కదా!
అయితే ఓకే ! లేకపోతే ,
మీ ఇంటి మీదికి దండుకొచ్చేయగలం!
జాగర్త సుమండి!
బోల్డన్ని ఉండ్రాళ్ళు కుడుములు తినండేం!
వినాయక చవితి శుభాకాంక్షలు.
మేం !
ప్రభవ పిల్లలం !
Prabhava,Books and Beyond ! * All rights reserved.
No comments:
Post a Comment