*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, March 16, 2012

ప్రభవలో . ప్రభవతో.

పుస్తకం ఒక మంచి నేస్తం.
పుస్తకం ఒక దిశానిర్దేశం.
పుస్తకం ఒక మంచి అనుబంధం.

మీకు నచ్చిన పుస్తకం
మీరు నచ్చినవారికి
కానుకగా ఇవ్వండి.


ఈ వేసవిని మరింత హాయిగా గడపండి.
ప్రభవలో .
ప్రభవతో.

ప్రభవలో ప్రతి ఏడాది లాగానే ఈ వేసవిలోనూ..
నిర్వహించబోయే ఉపాధ్యాయుల, విద్యార్థుల వర్క్ షాపులలో
పాల్గొనాలన్న ఆసక్తి మీకు ఉంటే ,మాకు తెలియపరచండి.

 prabhava.books@gmail.com
 (0861)2333767



Prabhava,Books and Beyond ! * All rights reserved.

No comments: