***Prabahva After School***Prabhava UPGRADED !!! HINDI HAI HUM! Prabhava added Hindi Children Literature to the huge collection of Telugu and English! Your Books Haven With : A Good Stock * An Ordering Facility * Books Available in English and Telugu * A Special Children Collection. Also Available - Handicrafts, Toys,Stationary and Handlooms.*** మన ప్రభవలో...కాన్ స్టెల్లో...!Constello London, Men's wear*** * A Center for Trinity College London ESOL Courses* Prabhava After School *Admissions are OPEN* పుస్తకాలు* హస్తకళ * చేనేత* బొమ్మలు*మన సభ్యత సంస్కృతి* మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి*ప్రభవ*పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు* తెలుగు ఇంగ్లీషులలో***Prabhava AfterSchool***

Thursday, November 3, 2011

ఆహా..ఓహో..!


ఆహా ...ఓహో...
నేనే మేఘాన్నయితే..
చిటపట గాలులు తోలి ,
ఉరుములు మెరుపులు మెరిసి వర్షం పడనిస్తా!
వాగులు వంకలు పోయి ..
వరదలు పోయి ..
చెరువులు బావులు నిండిస్తా.
పచ్చటి పంటలు పండిస్తా.

***
 యం.వరలక్ష్మి ,6వ తరగతి,రిషివ్యాలీ పల్లె బడి



Prabhava,Books and Beyond ! * All rights reserved.

1 comments:

rama said...

yento baagaa raasaavammaa bujji