Tuesday, June 21, 2011
Tuesday, June 14, 2011
మందారం కాకపోతే మామిడికాయ
మందారం కాయలు కాస్తుందా ?
ష్! ఆ ఒక్కటీ అడక్కండి!
ఈ చిట్టి రచనలోకి పదండి.
మందారం కాకపోతే మామిడికాయనుకోండి.
కాసేపు.అంతే కదా!
***
"పూవు"
ఉషోదయ వేళలో
విరిసిందో మందార మొగ్గ,
పిల్లగాలి మోసుకొచ్చింది.
సెలయేటి గలగలలు,
సూర్యకనతికి మెరుస్తున్న అలలు,
గాలికి ఊగుతున్న తారలు.
అందమైన సీతాకొక చిలుక ఒకటి వచ్చె,
మందార పూవు మీద వాలె,
తియ్యటితేనెని తాగింది.
ఎంతో ఆనందమెగిరింది,
మళ్ళీ గూటికి చేరింది.
మందారపూవు బాధతో వాడిపోయె.
అక్కడి నుండి కాయ వచ్చె,
పెరిగి పెరిగి పెద్దదయ్యె,
మానవుడు ఒక్కడు వచ్చె.
కాయను చెటు నుండి పెరికె,
గుటగుటా తిని పోయే,
హాయిగా కడుపు నింపే.
ఇది ఎంతో బాగుంది అని అనుకొనే,
ఇంటికి తీసుకు పోయే,
అక్కడ బాగున్న గింజలు నాటే
అన్నిగింజలు మొలకెత్తాయి
లోకాన్ని మొదటిసారి చూసాయి.
పెంపకంతో పెద్దవయినాయి
అబ్బ ! ఎంత మంచి చెట్లో !
లిఖిత ,7 వ తరగతి,రిషీవ్యాలీ పాఠశాల
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Saturday, June 11, 2011
మనిషి మనుగడ ఎందుకు?
చెమ్మగిల్లని కళ్ళు,
స్పందించని గుండె,
సాటి మనిషిని స్పృశించని
మనిషి మనుగడ ఎందుకు?
Prabhava,Books and Beyond ! * All rights reserved.
స్పందించని గుండె,
సాటి మనిషిని స్పృశించని
మనిషి మనుగడ ఎందుకు?
("వివర్ణం " కథ సంకలం ,2007)
కినెగె వారు ఈ వారంతం "వివర్ణం "పుస్తకాన్ని తగ్గింపు ధరలతో అందించనున్నారు.
వివరాలు ఇవిగోండి.
Avail special 50% discount on Vivarnam book. Hurry, offer valid only for this weekend. Pay only 35 rupee and own this eBook. Details are @ http://kinige.com/koffer.php? id=16
Vivarnam is a Telugu short story collection Book from Author Chandra Latha.
Stories Published in this book:
'Ammaputtillu', Navya, Deepavali Special Issue, October - 2006;
'Vivarnam', Navya Weekly 20, December 2006;
'Okinta', Eenadu Sunday, 19 November, 2006 & Telugunadi (US) January 2007;
'Akkada Poochina Puvvu', Vipula monthly March, 2007;
'Vasthuvu', Patrika monthly, February 2007,
'Cha!', Eenadu Sunday, 18 February, 2007.
-- Kinige Team.
***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Wednesday, June 8, 2011
ప్లాస్టిక్ ... ప్లాస్టిక్
మొన్నటి దాకా భూమి మీద లేదు.
నిన్న పుట్టింది.
ఇవాళ ప్రతిచోటా పడుంది.
రేపు దాని తయారీ ఆపుదాం అనుకొంటాం.
ఎల్లుండి ఆపడానికి మనం ఉండం.
(తాన్య , 7వ తరగతి, రిషీ వ్యాలీ స్కూల్,11-12-2007)
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Subscribe to:
Posts (Atom)