చెప్పిన మాట వినకుంటే అమ్మకు కోపం
చదవకుంటే వస్తుంది నాన్నకు కోపం
బడికెళ్ళకుంటే మా మాశ్టారుకు కోపం
తాత తెచ్చిన జిలేబి నాకు ఇవ్వకుంటే..
తెగ వస్తుంది నాకు కోపం!
***
జి.గణేశ్
విద్యావనం ,రిషీ వ్యాలీ పల్లెబడి.
19-12-2006
***రిషీ వ్యాలీ రూరల్ ఎడ్యుకేషన్ సెంటర్ వారికి ధన్య వాదాలతో ***
Prabhava,Books and Beyond ! * All rights reserved.
Sunday, June 6, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment