అదిగో అదిగో చెట్టు
కొమ్మలు ఉండే చెట్టు
ఆకులు ఉండే చెట్టు
కాయలు ఉండే చెట్టు
పువ్వులు ఉండే చెట్టు
విత్తు నాటి చూపెట్టు
ఇదిగో ఇదిగో చెట్టు
*** పెట్టు ****
పెట్టు పెట్టు పెట్టు
నాకు రొట్టె పెట్టు
నా స్నేహితునికి చపాతి పెట్టు
మా అక్కకు దోసె పెట్టు
నా తమ్మునికి పూరి పెట్టు
బడికి సెలవు పెట్టు!
***
మీనాక్షి 7 వ తరగతి, 6-3-2007,విద్యావనం ,రిషివ్యాలీ గ్రామీణ విద్యాకేంద్రం.
REC వారికి ధన్యవాదాలతో
Prabhava,Books and Beyond ! * All rights reserved.