నేను ఒక వాసన వస్తోన్న చెప్పుని.
అందరూ నా దగ్గరకు రాగానే
ముక్కు మూసుకొంటారు.
మీరు వాసన తట్టుకోలేక పోతే,
నేను ఎంత వాసన భరించాలి?
ఆలోచించండి!
I am a stinking Shoe. Everyone closes their nose When they see me. If you can't bear the smell, Then what should I do ?
*** నివేద్, 7-9-2011 Nived,
* 8 th Class
*Rishi Valley School
***
Prabhava,Books and Beyond !
*
All rights reserved.
*ప్రభవ*
మన సభ్యతాసంస్కృతి
*ప్రభవ*
*మన వూరి కళాకాంతి*
* ప్రభవ *
*మన ముంగిటి చిట్టిచేమంతి*
For Readers and Writers ALIKE.
For Adults and Children ALIKE.
Prabhava, A different Book Store.
A BOOK STORE with a DIFFERENCE !
"ఈనాటి పిల్లల అవసరాలకు అనుగుణమైన సాహిత్యాన్ని వారే సృజియించుకోగలిగితే.. ?"
అన్న చిన్న ఆలోచన గట్టి నమ్మకమై,
పిల్లల కలాలకు ఒక చిరునామా కావాలనే భావనతో ఈ "ప్రభవ" ను నిర్వహిస్తున్నవారు ,చంద్రలత .
http://chandralata.blogspot.com/