*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, October 8, 2010

కరిచే చీమ

చిట్టి చిట్టి చీమలు
నలుపు ఎరుపు చీమలు

జట్టులు కట్టే చీమలు
పుట్టలు చేసే చీమలు

గోతులు తవ్వే చీమలు
మనిషిని కరిచే చీమలు

అందరికీ  నీతిని నేర్పే చీమలు

*
తెలుగు విద్యార్థి,
జిల్లాపరిషత్ పాఠ శాల, తెట్టు





Prabhava,Books and Beyond ! * All rights reserved.

Wednesday, October 6, 2010

రుచియంటా

బజ్జీలమ్మా బజ్జీలు


మిరపకాయ బజ్జీలు

పొడవుగా ఉండే బజ్జీలు

ఘుమ ఘుమ లాడే బజ్జీలు

తింటేనేమో రుచియంటా

తర్వాత నేమో నోరంతా మంటంట!

*


తెలుగు విద్యార్థి,
జిల్లాపరిషత్ పాఠ శాల, తెట్టు
 *

Prabhava,Books and Beyond ! * All rights reserved.

అరిగే పండు

పండు పండు 

ఎర్ర పండు

డబ్బు పెడితే దొరికే పండు

పిల్లల పండు

కొరికితే అరిగే పండు

ఆపిల్ పండు

*
గంగాధర్ ,10 వ తరగతి.
తెలుగు విద్యార్థి,
జిల్లాపరిషత్ పాఠ శాల, తెట్టు
*
Prabhava,Books and Beyond ! * All rights reserved.