*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Wednesday, February 5, 2014

కతమ్మ వడిలో కాసేపు..!

"అవును గదా,అమ్మలగన్న అమ్మ ఎవరూ అని కనిపెట్టే పని ఏ నరమానవుడికైన సాధ్యమయ్యేదేనా?" 
విషయమేంటో తేల్చుకొందామా? తెలుసుకొందామా?
ఇంకేం మరి ..తిన్నగా ప్రభవకొచ్చేయండి!
ఈ ఆదివారం ఉదయమే! 
మర్చిపోకండి!




అందరికీ ఆహ్వానం ! 

Prabhava 0861-2333767 /2337573

***


Prabhava,Books and Beyond ! * All rights reserved.


Tuesday, January 21, 2014

గిరిజన భారతం

"   చెట్టులెక్కగలవా ..ఓ నరహరీ..పుట్టలెక్కగలవా?
      చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా?
      ఓ నరహరీ..చిగురు కోయగలవా?"

భారత గణతంత్ర దినోత్సవ సంధర్భంగా ,
గిరిజన వేషధారణ పోటీలు.
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఆహ్వానం.


ప్రభవ 


Prabhava,Books and Beyond ! * All rights reserved.

Tuesday, January 14, 2014

గొబ్బిమాతల్లికి చోటేది చెప్మా ?!?


చేతిలో గొబ్బెమ్మ ..
తలపై ముద్దబంతి ..
ముత్యాల ముగ్గులు ..
రతనాల రంగులు..   
గొబ్బిమాతల్లికి 

                                                    చోటేది చెప్మా ?!? 


పుత్తడిబొమ్మలు పూర్ణమ్మలు 
అరచేతినిండుగా గొబ్బెమ్మలు 
అల్లన మెల్లన వచ్చారండి..
గొబ్బెమ్మలను అందంగా 
కొలువు తీర్చారండి.





 
అందరికీ అందమైన సంక్రాంతి..
ఇవ్వాళ రేపు ఎల్లుండి ..మరెప్పుడూనూ... !

ప్రభవ  పిన్నాపెద్దలు 

Related Link : డివ్వు డివ్వు డివ్వూ ...!!!