*Prabhava* Books * Handicrafts * Toys * Stationary * Handlooms * A Center for Trinity College London ESOL Courses * Prabhava Play School * Prabhava PrePrimary School * prabhava Toddler Care* పుస్తకాలు * హస్తకళ * చేనేత * బొమ్మలు * మన సభ్యత సంస్కృతి * మన ఊరి కళాకాంతి * మన ముంగిటి చిట్టిచేమంతి * ప్రభవ * పిల్లల చిట్టిరచనలు చిన్నికవితలు * తెలుగు ఇంగ్లీషులలో *Prabhava*

Friday, August 29, 2014

బుజ్జి బొజ్జయ్య !


ఓ బొజ్జ గణపయ్య 

నీ బంటు నేనయ్య
ఉండ్రాళ్ళ మీదకు 
దండు పంపు.

కమ్మనీ నెయ్యి తో 
కడు ముద్ద పప్పును
బొజ్జ నిండా తినుచు
నిన్ను కొలుతు.



  ఉండ్రాళ్ళు కుడుములు ప్రాప్తిరస్తు ! 

వినాయక చవితి శుభాకాంక్షలు! 



Prabhava,Books and Beyond ! * All rights reserved.