tag:blogger.com,1999:blog-5965384350124776368.post2983512947060844139..comments2023-03-31T15:46:23.531+05:30Comments on Prabhava ప్రభవ: With a Thud !Prabhavahttp://www.blogger.com/profile/17102560654392054647noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5965384350124776368.post-9554107886321893022010-11-12T08:25:03.564+05:302010-11-12T08:25:03.564+05:30I always appreciate these little kids. Its a great...I always appreciate these little kids. Its a great thing that they are able to write poems, at their age we only learnt abcds....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5965384350124776368.post-313610379076624332010-11-09T19:13:25.692+05:302010-11-09T19:13:25.692+05:30nice story :-) i think u watch a lot of telugu mov...nice story :-) i think u watch a lot of telugu movies, do u?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5965384350124776368.post-30651448560793814952010-11-08T19:54:01.344+05:302010-11-08T19:54:01.344+05:30రాసింది మూడో తరగతి అమ్మాయి కావడంతో బాగా అనిపించింద...రాసింది మూడో తరగతి అమ్మాయి కావడంతో బాగా అనిపించింది.(ఈ సారి సరిగ్గానే చూశాను కదా?)
ఇక పోటీ నిర్వహించిన వారూ వారు ఒక పద్ధతి ప్రకారం evaluate చేస్తారు కనుక ఆ విషయంలో ఏమీ చెప్పాలనిపించలేదు.
ఇంకో విషయం, ఆంగ్లం వీరి మాతృభాష కాదు, మొదటి భాష కూడా కాదు అనుకునుటున్నాను.
ఐనా కొత్తపాళీ గారి వ్యాఖ్య చూశాక నాకు తోచిన లింకులు రెండు ఇస్తున్నాను, ఇక్కడ టీచర్లు writing ని ఎలా evaluate చేస్తారు, పిల్లలకు ఏం నేర్పిస్తారు అని ఉదాహరణలు చూపించడం కోసం.
http://www.teachervision.fen.com/tv/printables/07AAAM13.pdf
http://www.teachervision.fen.com/tv/printables/07AAAM21.pdf
అరిగిపోయిన రికార్డులా నాకొచ్చే ఆలోచన / ప్రశ్న ఒకటే. ఇలా కాస్త వెతికితే ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించడానికి బోలెడన్ని వనరులు. తెలుగులో (అంతర్జాలంలోనే అని కాదు) అసలు టీచర్లకు ఉపయోగపడే ఉపకరణాలు ఏమిటి? తెలుగును "భాష" గా బడులలో ఎలా నేర్పిస్తున్నారు?
తెలుగులో వ్యాకరణం సరే, వాక్య నిర్మాణాది విషయాలు ఎలా నేర్పుతారు?
ఇక్కడి వాళ్ళూ, వాళ్ళ విద్యా విధానం గురించి complain చెయ్యడం విన్నానులెండి.
రెండో భాష నేర్చుకునేటప్పుడు నేర్పించే విషయాలు మొదటి భాష (ఆంగ్లం) నేర్పేటప్పుడు పట్టించుకోరని!
Anyway, బాలోత్సవం నిర్వహించిన వారికీ, అందులో పాల్గొన్న వారికీ అభినందనలు.
(ఈ వ్యాఖ్య ప్రచురించక్కర్లేదు. ఉపయోగపడితే చాలు.)lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-5965384350124776368.post-59022752491293137422010-11-08T10:28:51.080+05:302010-11-08T10:28:51.080+05:30కొత్తపాళీ గారు,నమస్కారం.
ఆ మార్పులు చేర్పులు మీరే ...కొత్తపాళీ గారు,నమస్కారం.
ఆ మార్పులు చేర్పులు మీరే సూచిస్తే , మరింత బావుంటుంది.
పిల్లలకు మార్గదర్శకంగాను ఉంటుంది.
ధన్యవాదాలతో..చంద్ర లతPrabhavahttps://www.blogger.com/profile/17102560654392054647noreply@blogger.comtag:blogger.com,1999:blog-5965384350124776368.post-9128033678016140562010-11-07T07:49:34.729+05:302010-11-07T07:49:34.729+05:30Great job. Great imagination.
However, it has many...Great job. Great imagination.
However, it has many grammatical and usage errors (నాలోని అపరిచితుడు బయిటికొస్తున్నాడు). While encouraging the children, these errors should be corrected so that the children develop a respect for the language.

By the way, it is "competition".కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com